Posts

శ్రీ శ్రీ కళావేదిక జాతీయ ఆర్గనైజర్ కార్యదర్శిగా రాజేంద్రప్రసాద్ నియామకం

 శ్రీ శ్రీ కళావేదిక జాతీయ ఆర్గనైజర్ కార్యదర్శిగా  రాజేంద్రప్రసాద్ నియామకం మొన్న ఆదివారం డా.బి.ర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ,అమలాపురంలో శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ గౌరవ శ్రీ కత్తిమండ ప్రతాప్ గారి సారధ్యంలో ,జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ రుద్రరాజు నానిరాజు గారి సహకారంతో,జిల్లా కమిటీ సత్యనారాయణగారు ,బాలార్జున గారు ,నర్సిం హ మూర్తి గారు నిర్వహించిన 132 వ శతాధిక ఉగాది కవి సమ్మేళనంలో ,హైదరాబాద్ కి చెందిన శ్రీ శ్రీ కళావేదిక తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తన బాధ్యతను ఎంతో క్రియాశీలకంగా నిర్వహిస్తున్న శ్రీ గరిమెళ్ళ రాజేంద్రప్రసాద్ ని ,శ్రీ శ్రీ సంస్థ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ గారు ,ఆయన్ని రాష్ట్ర కార్యవర్గం నుంచి జాతీయ కార్యవర్గంలోకి ప్రమోట్ చేస్తున్నామని ప్రకటిస్తూ ,రాజేంద్రప్రసాద్ గారు ఎంతో మంచి వ్యక్తి ,ఆత్మీయ సోదరుడు అని ,ఆయన ఏ కార్యక్రమం అయిన తలపెడితే ,ఆ కార్యక్రమం మంచి ప్రణాళికబద్దంగా ఉండి ,అందరినీ ఆకర్షింపచేస్తుంది అని ,ఇక ఆ ప్రోగ్రాం హీట్ ని మరింత పెంచుతుంది అని గరిమెళ్ళ గారి సేవలను కొనియాడుతూ ,భవిష్యత్తులో జాతీయ కార్యదర్శిగా ఎలా ఉండాలో ,ఎలా నడుచుకోవాలో, ఏమేమి చెయ్యాలో అని ...